AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ వేద ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు, చిత్
ADB: నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మ
NLG: సమాజంలో విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మహిళల కృషి అనిర్వచనీయం అని ఎంజీయూ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అయితే ప్రతి ఒక్కరు మహిళా హక్కులను పరిరక్షిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాల్సిన
NZB: నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులు ఏసీ గదులు వదిలి గ్రామాల బాట పట్టి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సలహా
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, అక్కపెళ్ళి, బుగ్గ రాజేశ్వర తండా గ్రామాలకు సిరిసిల్ల డిపో నుంచి బస్ సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించారు. ఎల్లారెడ్డి పేట నుంచి మరిమడ్ల వరకు వెళ్ళే బస్ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులుగా దుమాల, అ
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదేశించారు. గొల్లప్రోలు, పిఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జేసీ అపూర్వ భరత్‌తో కలిసి స్వయ
RR: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండవ ఎడిషన్‌లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 4, 5 తేదీన నిర్వహించారు. ఇందులో రంగారెడ్డికి చెందిన ధనావత్ యశ్వంత్ టీ20 విభాగంలో 100 మీటర్ పరుగులో స్వర్ణ పథకం నెగ్గాడు. రెండో స్థానంలో HY
కోనసీమ: ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో సపోర్ట్ రాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి డీ. శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అమలాపురం డిపోలోని బస్సును డిపో మేనేజర్ శర్మతో కలిసి పరిశీలించారు. జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన
NRML: జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా జాదవ్ సుభాష్ శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసిన సలిరాం నాయక్‌ను బదిలీ చేసి అదిలాబాదులో పనిచేస్తున్న జాదవ్ సుభాష్ పదోన్నతి ద్వారా ఇక్కడికి బదిలీ చేయడంతో ఈయన బాధ్యతలు స్వీకరించారు. బ
ASF: రెబ్బెన మండలం ఇందిరానగర్ శ్రీ కనకదుర్గాదేవి మహంకాళి జాతర వాల్ పోస్టర్లను కలెక్టర్ హరిత శుక్రవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకుడు దేవర వినోద్ కలెక్టర్‌ను కలిసి జాతరకు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కళ్యాణం, 3న మహంకాళి జాతర, బోనాలు, రథోత్