వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మ్యూజిక్ టీంలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలోకి స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ వచ్చినట్లు సమాచారం. క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదా డేట్స్ ఇష్యూ వల్ల హర్షవర్ధన్ తప్పుకున్నట్లు టాక్. తమన్ ఎంట్రీతో మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయట.