వివాహ బంధంపై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బంధంలో కొనసాగడానికి పెళ్లి అనేది అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నవాళ్లను తక్కువగా చూశానని.. వైవాహిక జీవితంలో వచ్చే విబేధాలు, ఒత్తిడి కెరీర్‌పై
W.G: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర ఇవాళ 24 రోజు 600 కిలోమీటర్లు చేరుకుంది. పాదయాత్ర భీమవరం సీపీఎం కార్యాలయానికి చేరుకుంది. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీరు, రోడ్ల సమస్యలు,
KMR: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరభావం, సమానత్వం, సమైక్యతా స్ఫూర్తి సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ర
TG: కాసేపట్లో న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లుపై చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడు
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చాలా కాలంగా డిమాండ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభ
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నివాళులర్పించారు. యర్రంపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ జెండా కప్పి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శ
E.G: మండపేట(మం) ద్వారపూడి, కేశవరంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేప
NRML: పట్టణంలోని రామ్ మందిర్‌లో గల శ్రీ సీత రామాంజనేయ మందిరంలో ఈ నెల 27న జరిగే సీతారాముల కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పోస్టర్లను శనివారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మహోత్సవానికి పట్
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఇవాల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగి పడడంతో ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఘటన సమయంలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు