SS: తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మడకశిర ఎమ్మెల్యే MS రాజు, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యా
VZM: మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్సీసీ విద్యార్థులను ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు ర
WGL: పండిట్ దీన్ దయాళ్ అడుగుజాడలు అనుసరణీయనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. గిర్మాజీపేటలో ‘దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. నిరంతర శ్రమ, సైద్ధాంతిక నిబద్ధతతోనే సంస్థాగత నిర్మ
TG: యూకే (బ్రిటన్)కు చెందిన స్కూళ్లు హైదరాబాద్ నగరానికి రానున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లను ఫ్యూచర్సిటీతోపాటు, ఓఆర్ఆర్ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు స్కూళ్ల ఏర్పాటుపై హైదరాబాద్లో అధికారులు అత్యున్నత
HYD: మన మొబైల్ ఫోన్లలో యాప్స్ మన అనుమతి లేకుండా డేటా దొంగిలించకుండా ఉండేందుకు IIIT హైదరాబాద్ పరిశోధనలు చేస్తోదని ఆచార్య అంకిత్ గంగ్వాల్ తెలిపారు. ఫేస్ లాక్ వంటి బయోమెట్రిక్ పద్ధతులు హ్యాక్ అయితే వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుంది. దీనికి పరిష
KRNL: ఆలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు భారీగా ఇవాళ హాజరయ్యారు. పలు గ్రామాల ప్రజలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెన్షన్ల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న జ్
NLG: దేవరకొండ మండలం జిల్లేపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల
NDL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని డోన్ పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకోవ
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్కు నీరందించే సాగునీటి పథకం కాలువ పనులను పరిశీలించారు. కనగానపల్లి, రామగిరి మండలాల పరిధిలో జరుగుతున్న ఈ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివ
KKD: పెద్దాపురం పట్టణంలో ఈదుల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. శనివారం పట్టణ శివారు కట్టమూరు పుంతలో ఉన్న చారిత్రాత్మక ఈద్గా మెట్టపై ముస్లింలు భారీ సంఖ్యలో తరలి వచ్చి సామూహిక పండుగ నమా