బయటకు వెళ్లి వచ్చేసరికి ముఖం జిడ్డుగా, మురికి పట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలా కొంత కాలం కొనసాగితే రకరకాల చర్మ సంబంధిత సమస్యలు కచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అందుకనే ఈ కాలుష్యం నుంచి దూరం చేసే కొన్ని చిట్కాలిక్కడున్నాయి. చదవేయండి.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీలు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగా నిక్కీ హేలీకి తాజాగా తొలి గెలుపు దక్కింది.
బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోవారం స్వల్పంగా తగ్గాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో వైసీపీ ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్కు ఓటమి తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు.
మనం రోజూ మంచం మీద ఎలా పడుకుంటున్నాం? అనేది మన నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది. అలాగే మన వెన్నెముక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. మరసలు ఎలా పడుకుంటే మంచిదో తెలుసుకుందామా?