అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవికి ఆదివారం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.