కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గతేడాది డొనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేసింది. దీన్ని ఇప్పుడు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేస్తూ తీర్పిచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జామ్ నగర్లో పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకలకు అయిన ఖర్చు చూసి అంతా షాకైపోతున్నారు.
బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల కాలంలో వంద తగ్గడం లేదా వంద పెరగడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ రోజు దానికి భిన్నంగా ధరలు పెరిగాయి.
తన ప్రియుడి కోసం భారత సరిహద్దుల్ని అక్రమంగా దాటి వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌కు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమె భర్త ఆమెపై 3 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు పంపించారు.
సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సింగపూర్ ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్మెరేన్లను తమ నేవల్ బేస్‌లో మోహరించేందుకు అనుమతిచ్చింది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై మరో దావా దాఖలైంది. ఆయన ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత అందులో తొలగించిన ఉద్యోగులకి అందాల్సిన 128 డాలర్ల సెవెరెన్స్ చెల్లింపులు చేయలేదని ఆయనపై కేసు నమోదైంది.