తన తమ్ముడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఈషా అంబానీ ధరించిన బ్లౌజ్ గురించి ఇప్పుడు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ బ్లౌజ్‌ని తాను బంగారం, వజ్రాలు, రత్నాలు పొదిగి స్వయంగా డిజైన్ చేయించుకోవడం విశేషం.
ఎన్నో విజయాల్ని దక్కించుకున్న చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ పేరును రష్యా తాజాగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ల కాన్వాయ్కి కేవలం 500 మీటర్ల దూరంలో రష్యా క్షిపణి పడింది. దీంతో ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో క్రికెటర్లు, సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్ని హిందీ బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్‌లో అవుటయ్యారు.