PPM: కురుపాం మండలం గిరి శిఖర ప్రాంతాలలో ఈనెల 11న శుక్రవారం గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పర్యటించనున్నారని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. రాముడుగూడ, కీడవాయి గ్రామాలకు రూ.2.90 కోట్ల NREGS నిధులతో పూర్తైన బీటీ రోడ్లను ప్రారంభిస్తారన్నారు. దీనిని కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ గమనించాలన్నారు.