CTR: ఒంటిమిట్ట కోదండ శ్రీరాములస్వామి వారిని ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. అయనతోపాటు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి తదితరులు ఉన్నారు.