తన నోటి దురుసుదనంతో కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు డొనాల్డ్ ట్రంప్. ఈ సారి దానితోనే ఆయన ఆస్కార్ వేదిక సాక్షిగా నవ్వులపాలయ్యారు. వివరాల్లోకి వెళితే...
గత వారమంతా అప్‌ట్రెండ్‌లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
నలభైలు పైబడిన స్త్రీల్లో మెనోపాజ్ దశ ఉంటుంది. అప్పుడు సాధారణంగా అంతా బరువు పెరుగుతుంటారు. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగో, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సభపై స్పందించారు. మేదరమెట్లలో వైకాపా సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ ఫోటోలను ట్వీట్ చేశారు.
గాజాలో ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ లాస్ ఏంజలస్‌లో ఆందోళనకారులు నిరనలకు దిగారు. ఫలితంగా లాస్ ఏంజలస్‌లో జరుగుతున్న ఆస్కార్ వేడుకలపైనా ఆ ప్రభావం పడింది.
ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి సరదాగా ట్రక్కింగ్కి వెళ్లిన డాక్టర్ ఉజ్వల ప్రమాదవశాత్తూ లోయలో పడి మృతి చెందారు. అంత్య క్రియల కోసం ఆమె మృత దేహాన్ని ఇప్పుడు కృష్ణా జిల్లాకు తీసుకుని వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.