TG: కాంగ్రెస్‌ను ఓడించి పట్టభద్రులకు ఏం చెప్తారు? అంటూ CM రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణకు మోదీ ఇచ్చిన రెండు ఉద్యోగాల్లో.. ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్‌కి. ఢిల్లీలో ఏం ఒప్పందం జరిగింది. కేంద్రం నుంచి BJP MPలు ఏం తెచ్చారు? 11 ఏళ్లలో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?’ అని అడిగారు.