AP: ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫైబర్నెట్ వివాదంపై సీఎం చంద్రబాబు దగ్గరకు నివేదిక చేరింది. దీంతో ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. తనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
Tags :