VZM: తెర్లాం మండలం తమ్మయ్యవలస గ్రామానికి చెందిన బొమ్మల అనిల్‌కి సోమవారం విజయనగరం జిల్లా ఫోక్సో కోర్టు ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమాన విధించారు. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో 2019లో తెర్లాం స్టేషన్లో కేసు నమోదయింది. దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.