ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తనకెంతో ఇష్టమైన తల్లి, భార్యకు ట్రీట్ ఇవ్వడానికి హీరో రామ్ చరణ్ గరిట పట్టారు. ఆయన ఇంతకీ వారికి ఏం ట్రీట్ ఇచ్చారో తెలుసుకుందాం రండి.
బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే వారం అంతా పెరుగుతూనే ఉన్న వెండి ధర శనివారం స్వల్పంగా తగ్గింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
అరకు లోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైకులు ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తూ నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఎండలు పెరుగుతున్నాయంటే దాదాపు అన్ని ఇళ్లల్లోనూ ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగిపోతుంది. దీంతో ఎండాకాలం కరెంటు బిల్లంటేనే చాలా మందికి గాబరాగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో మీ కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటంటే...
నేచురల్ స్టార్ నానీ నటించబోతున్న తదుపరి సినిమా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి ‘ఎల్లమ్మ’ పేరు పెట్టినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.