రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. RR 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో GTకి ఈ విజయం దక్కింది. ప్రసిద్ధ్ 3 వికెట్లు పడగొట్టాడు. కిశోర్, రషీద్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్, కుల్వంత్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటర్లలో హిట్మెయిర్(52), సంజూ(41) రాణించిన ఫలితం దక్కలేదు.