యంగ్ హీరో శర్వానంద్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను తండ్రైన విషయాన్ని వెల్లడిస్తూ కుమార్తెతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆమె పేరును సైతం వెల్లడించారు.
ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రాం సర్వీసులకు మంగళవారం రాత్రి కొన్ని గంటలుపాటు అంతరాయం కలిగింది... వివరాల్లోకి వెళితే...
బుధవారం మార్కెట్ల ప్రారంభం నాటికి పసిడి ధర స్వల్పంగా పెరగ్గా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. వీటి ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
దేశంలోని మొదటి అండర్ వాటర్ మెట్రో రైలు పయనించే టన్నెల్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. తర్వాత మెట్రో రైలు ఎక్కి పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రయాణించారు.
ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్ కారణంగా రెండు సిలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెంక్షన్ ఇస్తామని టీడీపీ, జనసేన కలిసి ప్రకటించాయి. ఈ మేరకు జయహో బీసీ సభలో మొత్తం 10 అంశాలతో బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కలిసి విడుదల చేశారు.