NDL: డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ డోన్‌లో రేపు ఉదయం సుమారు 10.00 గంటలకు స్కార్పియో, సిడిడిలక్స్, స్కూటీ మూడు వాహనములకు వేలం నిర్వహించనున్నట్లు CI బి. వరలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు డోన్‌లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు.