బంగారం, వెండి ధరలు ఒకరోజు స్వల్పంగా తగ్గడం, ఒక రోజు స్వల్పంగా పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
హైదరాబాదులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన క్యాట్బరీ డైరీమిల్క్ చాక్లెట్లో తెల్ల పురుగు దర్శనం ఇవ్వడం సర్వత్రా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగిన మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతరకు సంబంధించిన హుండీలను లెక్కించడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జార్ఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డారంటూ తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. లా కమిషన్ 2029 నుంచి జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చాలని సిఫారసు చేసింది.