E.G: మార్చి 8న జరగబోయే మహిళ దినోత్సవ వేడుకలపై మహిళా శక్తితో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఉమెన్ పార్లమెంటరీ ఛైర్ పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి గురువారం సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక హాజరయ్యారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను జరుపుకునేది మహిళా దినోత్సవమన్నారు.