నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘రామాయణ’ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రావణుడిగా నటిస్తున్న యష్ పవర్ఫుల్ ఎంట్రీతో మొదలుకానుందట. తన సోదరుడు కుబేరుడితో యుద్ధం చేసి, స్వర్ణ లంకను, పుష్పక విమానాన్ని రావణుడు కైవసం చేసుకునే భారీ యాక్షన్ సీన్తో ఇది ప్రారంభమవుతుందని టాక్. ఈ హై-వోల్టేజ్ సీన్ సినిమాకే హైలెట్గా నిలవనుందట.