E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS)పై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, ప్రకృతి వ్యవసాయంలో PMDS విధానం ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో PMDS ఒక ముఖ్యమైన పద్ధతని పేర్కొన్నారు.