TPT: పెళ్లకూరు మండలం చంబడిపాలెం పొలాల వద్ద రోడ్డు పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుంది. మెరూన్ కలర్ నైటీ ధరించి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలిస్తే పెళ్లకూరు SI 9440796357కు కాల్ చేయాలని పెర్కొన్నారు.