KDP: వేంపల్లె క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 29 తేది ప్రారంభించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. వేంపల్లె తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం ZP హైస్కూల్ గ్రౌండ్లో టోర్నమెంట్లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 27వ తేదీలోపు రూ.2000 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలు కోసం 8919155512 నంబరును సంప్రదించాలన్నారు.