SKLM: విద్యార్థి దశ నుంచే భవిష్యత్తు కోసం ప్రణాళికా, లక్ష్యాలను సిద్ధం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి కే.సుధా పిలుపునిచ్చారు. జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడిన యువజన సదస్సులో ఆమె ఇవాళ పాల్గొన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం విమానాశ్రయంలలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు.