W.G: టీటీడీ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఛైర్మన్ బీఆర్. నాయుడుని తక్షణమే తొలగించాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం తణుకు వెంకన్న దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.