KRNL: ఇంటర్ ఫలితాల్లో పెద్దకడబూరు KGBV విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కే.నాగలక్ష్మి 448/470, కే. సమీరా 447/470, ఏ.కవిత 437/470 టాపర్ లుగా నిలిచారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో K.G నాగలక్ష్మి 958/1000, ఇందు 916/1000 టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపల్ రుక్సానా పర్వీన్ తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 90 %, సెకండ్ ఇయర్లో 73% పాస్ పర్సంటేజ్ నమోదయింది.
Tags :