W.G: భీమవరం కలెక్టరేట్లో బుధవారం రెండు మద్యం బార్లను జనరల్ కేటగిరీలో లాటరీ పద్ధతి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక మద్యం బార్‌కు ఎం.దానారావు ఒక్కొరే నాలుగు దరఖాస్తులు వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.