SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలం నిమ్మా డ క్యాంప్ కార్యాలయంలో కింజరాపు బుచ్చిబాబుకు చెవిటి మిషన్ను సోమవారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు శబ్దాల ప్రపంచానికి దూరంగా ఉన్న బుచ్చిబాబు, ఆ మిషన్తో కొత్త అనుభూతిని పొందాడు. చుట్టూ ఉన్న వారి మాటలు విన గలిగిన ఆనందం అతని కళ్లలో స్పష్టంగా కనిపించింది అని అన్నారు.