TPT: రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సూచించారు. హీట్ వేవ్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం బయటకు వెళ్లడం నివారించి, తరచూ నీరు, ORS తీసుకోవాలని సూచించారు.