PPM: చలివేంద్రాలు, గ్రీస్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు పార్వతీపురం పురపాలక సంఘం కమీషనరు జి. శ్రీనివాసరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన ఎక్కడ నీరు ఏదీ నీడ వార్తకు ఆయన మంగళవారం స్పందించారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న గుర్తించిన ప్రదేశాల్లో చలివేంద్రాలు, గ్రీన్ షెల్టర్లు ఏర్పాటు చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.