కోనసీమ: జిల్లాలో ఏప్రిల్ 15 నాటికి పంట కాలువల్లో నీటి సరఫరాను నిలుపుదల చేసి క్లోజర్ ఆపరేషన్ నిర్వహణ పనులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా సౌగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఆరుతడి పంటలు వేసుకోవాలని సలహా మండలి రైతులకు సూచించింది.