కామారెడ్డిలోని MJPTBC బాలికల పాఠశాల విద్యార్థిని రిశ్విత మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన మొదటి ఇండియన్ సెయిలింగ్ లీగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మార్చి 27 నుంచి 31 వరకు జరిగిన ఈ పోటీల్లో, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వినోద్‌తో కలిసి ఆమె కాంస్య పతకాన్ని, ₹40,000 నగదు బహుమతిని గెలుచుకుంది. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సైదులు అభినందించారు