HNK: కాజీపేట మండల కేంద్రంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయ శ్రీ పాల్గొన్నారు.