AP: చంద్రబాబు అమరావతిని దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు, అవినీతికి రాజధానిగా చేశారని జగన్ ఆరోపించారు. అమరావతిలో ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతోందని.. ప్రజల రాజధాని ఏమో కానీ స్కామ్‌ల రాజధానిగా మారిందని పేర్కొన్నారు. అన్ని రకాల మినహాయింపులు ఇస్తూనే టెండర్ కంపెనీలకు తక్కువ ధరకే స్థలాలు కేటాయిస్తున్నారని విమర్శించారు.