MDCL: గార్బేజి ఫిర్యాదులపై ఉప్పల్, మల్లాపూర్ ప్రాంతాల అధికారులు స్పందించని పరిస్థితి. వాట్సప్ ద్వారా 9063421300 కు ఫోటో పంపిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఫిర్యాదు చేసిన తర్వాత నాలుగు రోజులు గడిచినా, అంతగా స్పందన ఉండటం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.