TG: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. రేపు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌తో పాటు ఆయన సోదరుడు రితేష్, వ్యాపారవేత్త నితిన్‌లను కోర్టులో హాజరుపర్చనున్నారు. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచనున్నారు.