KKD: ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ అని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణయ్య పేటలో విశ్వహిందూ పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి శుక్రవారం జరిగింది .యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలన విధానంలో కూడా శివాజీ పేరు గాంచారన్నారు.