BDK: ఏజెన్సీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి కార్యక్రమంను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర నాయకులు కనకం శ్రీమన్నారాయణ, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న జరిగే జయంతి కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఈ సందర్భంగా తెలిపారు.