BDK: మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.