AP: అమరావతిపై జగన్ తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో జగన్.. ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారని ఆరోపించారు. అధికారం వచ్చాక మాట మార్చడం జగన్ దగాకోరు విధానాలకు నిరద్శనమని, జగన్.. ఐదేళ్ల కాలంలో రాజధాని కోసం 3 ఇటుక ముక్కలు కూడా పెట్టలేదంటూ మండిపడ్డారు.