BHNG: మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఏనుగుల మత్స్యగిరి తల్లి పద్మకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.43,000 చెక్కును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ యాదయ్య సహాయంతో బుధవారం అట్టి చెక్కును 5వ వార్డు సభ్యులు వంగూరి శ్రీకాంత్ అందజేయడం జరిగింది.