NDL: పాములపాడు మండలం ఇస్కాల పొలిమేరలలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ జంబుల పరమేశ్వరి, సుంకులా పరమేశ్వరి, మారెమ్మ తల్లి అమ్మవార్ల గుడి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్థులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు. అనంతరం అమ్మవార్లకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు.