CTR: మున్సిపల్ కార్పొరేషన్లలోని డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా 50 డివిజన్ల పరిధిలో ఉన్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను 60కి పెంచింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతున్న క్రమంలో డివిజన్ల పెంపు అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం 10 డివిజన్లను అదనంగా పెంచారు.