CTR: పూతలపట్టు మండలం తలుపులపల్లిలో దొంగతనం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ వ్యక్తి ప్రొవిజనల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి తాళం వేసుకుని వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం షాపు వద్దకు రాగ తాళం పగలగొట్టి దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.