కోనసీమ: నేడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11 గంటలకు రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో శివాలయం శంకుస్థాపన, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ద్రాక్షారామం బియ్యంపేటలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.