KRNL: జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఫోన్ సేవను హౌసింగ్ పీడీ చిరంజీవి బుధవారం ప్రారంభించారు. ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 08518-257481 నంబర్‌కు కాల్ చేసి గృహ నిర్మాణ సామగ్రి, సిమెంట్, స్టీల్ సరఫరా, బిల్లుల సమస్యలను తెలియజేయాలని సూచించారు.