AP: కూటమి ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యేలు క్రైమ్ సీరియల్స్ చూసి కంట్రోల్ తప్పుతున్నారు. నిన్న మా ఎమ్మెల్యే ఒకరు వెళ్లి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. సీరియల్స్ చూసి మనుసు పాడు చేసుకోవద్దు. టెన్షన్ ఉంటే మెడిటేషన్ చేయాలి’ అని సూచించారు.