GNTR: ఉండవల్లిలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కేజీబీవీల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ఐఐటీ, నీట్ ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ‘మన బడి-మన భవిష్యత్తు’ కింద రూ.2,034 కోట్లు సమీకరించి స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.