NZB: బాల్భవన్లో వేసవి శిక్షణ తరగతులు ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తుంటారు. చిన్నారుల వేసవి సెలవును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు 2026లో నగరంలోని బాల్భవన్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.